యాక్టింగ్ స్కిల్స్ అనేవి ప్రక్కన పెడితే భోజపురి నటి మోనాలిసా తన అందాలతో ఎప్పుడూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూస్తే కళ్లుతిప్పుకోవటం కష్టం. ఆమె సూపర్ హాట్ పిక్చర్స్ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ రోజు ఉదయం ఆమె మోనాలిసా బ్లాక్ బికినీలో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఖాళీ బాత్ టబ్ లో ఆమె ఫెరఫెక్ట్ బికినీ బాడీని అలా ఉంచి, టెంపరేచర్ రైజ్ చేసే పోగ్రామ్ పెట్టుకుంది. దానికి న్యూ ఇయిర్ గిప్ట్ అంటోంది.  ఇంతకీ ఈ మోనాలిసా తెలుగులో కూడా ఓ ఐటం సాంగ్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో  రామ్ హీరోగా నటించిన జగడం సినిమాలో 36-24-36 అనే ఐటెం సాంగ్ ద్వారా యూత్ పల్స్ అలా పట్టేసింది. ఆమె భోజపురిలో ఎంత ఫేమస్ అంటే వందకు పైగా సినిమాలు చేసేసింది. అలాగే అవే కళ్లు సీరియల్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యింది. అందులో మోహినిగా నెగిటివ్ రోల్ లో కనిపించింది.