తన అందంతో, చిరునవ్వుతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది సదరు యాంకర్. ఆమెకు పెళ్ళైనప్పటికీ యువతలో తిరుగులేని ఫాలోయింగ్ తో యాంకర్ గా రాణిస్తోంది. ఆమె ప్రస్తుతం ఓ యువ దర్శకుడితో క్లోజ్ గ మూవ్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. 

ప్రస్తుతం వీరిద్దరూ పార్టీల్లో, రెస్టారెంట్స్ లో ప్రైవేట్ గా కూర్చుని మాట్లాడుకుంటున్నారట. సదరు దర్శకుడితో ఆ యాంకర్ ఏకాంతంగా గడపడం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. 

ఆ దర్శకుడికి కూడా మ్యారేజ్ అయింది. వీరిద్దరి మధ్య కేవలం ప్రస్తుతం ఫ్రెండ్ షిప్ మాత్రమే నడుస్తోందని, వారిద్దరూ హద్దుల్లోనే ఉన్నారని కొందరు అంటున్నారు. గతంలో ఈ యాంకర్ ఓ స్టార్ డైరెక్టర్ తో రిలేషన్ షో ఉన్నట్లు ఇలాంటి రూమర్లే వినిపించాయి.