కోమలి సిస్టర్స్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. టీనేజ్ వయసులోనే వారి మిమిక్రి టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు వారిలో ఒకరు హీరోయిన్ గా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. పెద్దమ్మాయి హిరోషిణి ఇటీవల ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ సినిమా చేయడానికి ముందు ఆమె లిప్ లాక్ చేయడానికి ఒప్పుకుంది.

కానీ హీరోగారు మరీ డీప్ కిస్ ఇవ్వడంతో ఆమె హార్టయ్యి షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..  సాట్‌ సినిమాస్‌ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉట్రాన్‌. ఈ సినిమా 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ముందే క్లారిటీ ఇచ్చింది.  అయితే ఇటీవల ఒక సీన్ ని చిత్రకరించే క్రమంలో లిప్ లాక్ పై హీరోయిన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

హీరో పెదాలను ధాటి నాలుకను తాకుతూ స్మూచ్ కిస్ ఇస్తున్నాడట. మొదట ఎదో పెదాలపైన అనుకున్నానని చెప్పిన కోమలి హీరో కిస్ చేసిన విధానం నచ్చక షూటింగ్ స్పాట్ లోనే దర్శకుడిపై అరిచేసి వెళ్లిపోయిందట. దీంతో చిత్ర యూనిట్ ఆ వివాదంపై షాకింగ్ కి గురైంది. వెంటనే హీరోయిన్ హిరోషిణికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి బస్సెక్కి తన ఉరికి వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.