తెలంగాణా సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని  పశుసంక్షేమ భవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎఫ్ డీ సీ సిఐఓ కిషోర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్  మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

రాంచరణ్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. హాట్ ఫొటోస్ వైరల్!

టీవీ ఆర్టిస్టు ల సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిస్టులకు ప్రతి ఒక్కరికి త్వరలోనే హెల్త్ కార్డులను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జనవరిలో టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు.