కాంట్రవర్షియల్ నటి పద్మ పద్మా లక్ష్మి మంచి చెఫ్ కూడా. అందుకే హాట్ హాట్ గా కనిపిస్తూనే కిచెన్ లో వివిధ రకాల వంటకాల్ని తన అభిమానులకు పరిచయం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం దేశం కోసం కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనితో పద్మా లక్ష్మి ఇంట్లోనే ఉంటూ కొత్త వంటకాలు చేస్తోంది. 

ఆ దృశ్యాలని పద్మా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. పద్మా లక్ష్మి బికినీల్లో అందాలు ఆరబోయడం, టాప్ లెస్ గా కనిపించడం ఆమెకు మామూలే. నెటిజన్ల విమర్సలకు అంతే బోల్డ్ గా సమాధానాలు ఇస్తుంది. ఇటీవల పద్మా లక్ష్మి తన కిచెన్ లో వంటకాలు చేస్తూ కనిపించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We made Chicken Tagine 🐔

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Apr 9, 2020 at 4:46pm PDT

ఎప్పుడూ హాట్ ఫోజులతో మతిపోగోట్టే పద్మా లక్ష్మి డ్రెస్ వేసుకుంది కానీ.. బ్రా వేసుకోలేదని విషయాన్ని నెటిజన్లు ఇట్టే పసిగట్టారు. పద్మ లక్ష్మి విచ్చలవిడి తనానికి ఇదో నిదర్శనం అంటూ విమర్శలు గుప్పించారు. 

ఆ విమర్శలకు ఈ వీడియోలో పద్మా లక్ష్మి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తానూ చేస్తున్న వంటకం గురించి వివరిస్తూనే.. పోయినసారి నేను బ్రా వేసుకోలేదని తిట్టారు.. ఇప్పుడు నేను రెండు బ్రాలు వేసుకున్నా.. వాళ్లంతా ఇప్పుడు హ్యాపీ అంటుకుంటా అంటూ కొంటెగా కామెంట్స్ చేసింది.