తమన్నా పాటకి అదిరిపోయే స్టెప్పులేసిన సిమ్రాన్.. వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియా పుణ్యమా అని.. సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా. రీల్స్, షార్డ్స్ అంటూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా నటనకు దూరంగా ఉంటున్నతారలు..ఇలా రీల్స్ చేసుకుంటూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా సిమ్రాన్  ఇలాంటి వీడియోతోనే.. ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.. 
 

Actress Simran Dance With Tamanna Jailer Movie Song JmS

సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఇన్ స్టా రీల్స్, య్యూట్యూబ్ వీడియోస్ అంటూ.. సందడి చేస్తున్నారు. ముఖ్యంగా నటనకు దూరం అయిన లయ, సిమ్రాన్ లాంటి తారలు అటు ప్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూనే.. అప్పుడప్పుడు.. నటన మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. రీల్స్ వీడియోస్ చేస్తూ.. సందడి చేస్తున్నారు.  ఫ్యాన్స్, నెటిజన్ల సంగతి పక్కన పెడితే, సెలబ్రిటీలు చేసే రీల్స్ మాత్రం మామూలుగా వైరల్ అవ్వవు కదా. 

బాషతో సంబధం లేకుండా యంగ్ అండ్ సీనియర్ హీరోయిన్స్ వీడియోస్ షేర్ చేస్తే ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే. రీసెంట్‌గా ఓ డ్యాన్సింగ్ క్వీన్, మరో యంగ్ బ్యూటీ సాంగ్‌కి సూపర్బ్ స్టెప్పులేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతుంది.సెలబ్రిటీలు తమ క్రియేటివిటిని చూపిస్తూ.. వాటికి కాస్త టెక్నాలజీని యాడ్ చేసి.. అద్భుతాలను చేస్తున్నారు. 

 

ముఖ్యంగా రీసెంట్ గా ఫేమస్ అవుతున్న సాంగ్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమాలో  కావాలయ్యా సాంగ్ బాగా పాపులర్ అయ్యింది ఈసాంగ్ ను రీల్స్ లో ఎక్కువగా చేస్తున్నారు.  సూపర్ స్టార్ రజినీ కాంత్, మిల్కీబ్యూటీ తమన్నా మధ్య సాగే ఈ పాట.. ను అనిరుధ్ కంపోజ్ చేయగా.. అద్భుతమైన యాక్టింగ్ చూపించారు తమన్నా రజనీకాంత్  నటించారు. ఈపాటలో ముఖ్యంగా తమన్నా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. తమన్నా గ్లామర్ అండ్ డ్యాన్స్ మూమెంట్స్ మెంటలెక్కించేశాయి. అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్లతో, అందాల విందు చేసింది. పరువాల జాతర చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది తమన్నా.

ఈ పాటకు ఇప్పడికే చాలా మంది నెటిజన్లు రీల్స్ చేస్తూ సందడి చేయగా.. సెలబ్రిటీ కన్ను కూడా ఈ సాంగ్ పై పడింది. తాజాగా  సీనియర్  నటి, డాన్సర్ సిమ్రాన్ కూడా తమన్నా పాటకు తన స్టైల్లో స్టెప్పులేసి సర్‌ప్రైజ్ చేశారు. ఒ తమన్నా వయ్యారాలకు ఏమాత్రం తీసిపోకుండా.. ఆమెకంటే కూడా అద్భఉతంగా  సిమ్రాన్ డాన్స్ చేసి అలరించింది.   47 ఏళ్ల  వయసులోనూ దుమ్ము దులిపేసేలా డ్యాన్స్ చేశి అదరగొట్టింది సీనియర్ బ్యూటీ. ఇక సిమ్రాన్ డాన్స్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి డాన్స లో మీకు రు లేరు సాటి అంటూ.. తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు..  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios