కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కొన్ని సుంకాలు, పన్నులలో మార్పులను ప్రకటించారు. ఫలితంగా కొన్ని వస్తువులు ధరలు తగ్గనుండగా... కొన్ని వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఏడాది బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది.

ధరలు పెరిగేవి..
టైర్లు
సిగరెట్లు
బంగారం, వెండి
వజ్రాలు
బ్రాండెడ్‌ దుస్తులు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

ధరలు తగ్గేవి..
ఎలక్ట్రిక్‌ వాహనాలు
టీవీలు
మొబైల్‌ ఫోన్లు
కెమెరాలు
కిచెన్‌ చిమ్నీలు
లిథియం అయాన్‌ బ్యాటరీలు
దిగుమతి చేసుకునే బంగారం