శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఇంట్లో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారిని పిలిచి జరుపుకునే ఒక పండుగ. వరలక్ష్మి వ్రతం అనేది ఒక పవిత్రమైన సమయం. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో ఉండే వివాహితులు ప్రత్యేకంగా వారి  కుటుంబ సభ్యులా ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మహాలక్ష్మి దేవతను ఆరాధిస్తు పండుగ జరుపుకుంటారు.

ఈ సందర్భంగా సరికొత్త ఆభరణాల కలక్షన్ కోసం భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేకమైన వరలక్ష్మి ఆభరణాల కలక్షన్ లాంచ్ చేసింది. భారతీయ సంస్కృతి అందం, ఆధ్యాత్మికతకు, వరలక్ష్మి జ్యూవెలరి కలక్షన్ తో ప్రతి స్త్రీలో లక్ష్మి దేవత కళని ప్రకాశించేలా చేస్తుంది.

ఈ కలక్షన్ లో అద్భుతంగా రూపొందించిన బంగారు ఆభరణాలు, చోకర్స్, గాజులు, విలువైన రాళ్లతో కూడిన నెక్లెస్‌లలో అసాధారణమైన కళాత్మకతతో ఉన్నాయి. ప్రతి ఆభరణాలు దక్షిణ సాంప్రదాయ శైలిలో రూపకల్పన, 22 క్యారేట్స్ బంగారంపై మాణిక్యాలు, ముత్యాలు వంటి విలువైన రాళ్లను ఉపయోగించి రూపొందించారు.

ఈ స్వచ్ఛమైన బంగారు ఆభరణాల కలక్షన్ లక్ష్మీ దేవిని గుర్తుచేస్తుంది. ‘ప్రతి స్త్రీలో ఉండే లక్ష్మి దేవి కళాను ఉట్టిపడేలా ఆభరణాలను రూపొందించారు. వరలక్ష్మి వ్రతం ప్రత్యేక సందర్భంగా రిలయన్స్ బ్రాండ్ బంగారు ఆభరణాల ఛార్జీలపై 30% డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఎపి, తెలంగాణ, కర్ణాటకలోని అన్ని రిలయన్స్ జ్యూవెలర్స్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో జూలై 24 నుండి -31 వ తేదీ వరకు డైమండ్ జ్యువెలరీపై 30% తగ్గింపును అందిస్తోంది.

also read 4% లాభపడిన పసిడి.. నేడు బంగారం ధర ఎంతంటే ? ...

ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం, వారి కుటుంబంతో ఆనందకరమైన క్షణాలు, జ్ఞాపకాలను పంచుకోవడం కోసం రిలయన్స్ జ్యువెల్స్ అద్భుతంగా రూపొందించిన చక్కటి ఆభరణాలు పండుగ షాపింగ్ & గిఫ్టింగ్ కోసం రిలయన్స్ జ్యూవెల్స్ గమ్యస్థానంగా ఉంటుంది. ఈ కేలెక్షన్స్ ప్రత్యేకంగా ఏ‌పి, తెలంగాణ & కర్ణాటకలోని రిలయన్స్ జ్యువల్స్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది.

రిలయన్స్ ఆభరణాల గురించి:

రిలయన్స్ జ్యువెల్స్‌లో బంగారం, వజ్రాలు అత్యంత సరసమైన ధరకు లభిస్తాయి. జీరో-వేస్టేజ్, మేకింగ్ ఛార్జీలు కూడా వినియోగదారులకు 100% సంతృప్తిని ఇస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్ 100 పైగా నగరాల్లో 200పైగా  స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టు, ప్రతి సందర్భానికి కావల్సిన ఆభరణాలను ఇక్కడ ఉంటాయి.

రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి ఆభరణాలలో 100 శాతం స్వచ్ఛత, బడ్జెట్ ధర, నాణ్యతకు హామీ ఇస్తుంది. ఈ బ్రాండ్ 100 శాతం బి‌ఐ‌ఎస్ హాల్‌మార్క్డ్ గోల్డ్‌లో మాత్రమే ఆభరణాలను తయారు చేస్తుంది. జ్యూవెలరిలో ఉపయోగించిన ప్రతి వజ్రం స్వతంత్ర ధృవీకరణ ప్రయోగశాలల ద్వారా అంతర్జాతీయంగా ధృవీకరించబడుతుంది.

అన్ని రిలయన్స్ జ్యువల్స్ షోరూమ్‌లలో ఆభరణాలకు సంబంధించి క్యూసి టెక్ రూములు ఉన్నాయి. బంగారం స్వచ్ఛతను ఉచితంగా చెక్ చేయడానికి కొనుగోలుదారుల కోసం  క్యారట్ మీటర్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా రిలయన్స్ బ్రాండ్ ప్రతి కొనుగోలులో లాయల్టీ పాయింట్లను కూడా అందిస్తుంది.

మరింత సమాచారం కోసం http://www.reliancejewels.in  సందర్శించండి
Fb: https://www.facebook.com/RelianceJewels/
Instagram- https://www.instagram.com/reliancejewels/
Pinterest-https: //in.pinterest.com/reliancejewels/