Maruti Swift: 8 లక్షల రూపాయల మారుతి స్విఫ్ట్ కారు కేవలం రూ. 70 వేలకే కొనే చాన్స్..మీరు నమ్మకపోయినా ఇది నిజం
మారుతి స్విఫ్ట్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే కేవలం 70 వేల రూపాయలు ఉంటే చాలు మీరు వెంటనే స్విఫ్ట్ కాను ఇంటికి తెచ్చుకోవచ్చు. అది ఎలాగో పూర్తి వివరాలను అలాగే ఫైనాన్స్ ప్లాన్ కూడా పూర్తిగా తెలుసుకుందాం.
కారు కొనుగోలు చేయడం అనేది మీకు అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఒక్కోసారి మీ వద్ద డబ్బు లేనప్పుడు Used Cars లేదా సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేయడం ద్వారా కూడా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేనప్పుడు, మీ కారు కలను నిజం చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ కారు కూడా ఒక సమార్గం అవుతుంది. ఈ కార్లు కొత్త కార్ల లాగానే అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. అంతేకాదు సెకండ్ హ్యాండ్ కార్ లోన్ కూడా లభిస్తుంది.
ఒకవేళ మీరు యూజ్డ్ కార్ కొనాలని ప్రయత్నం చేస్తుంటే, మాత్రం మారుతి స్విఫ్ట్ కారును కొనుగోలు చేయవచ్చు. స్పిన్నీ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాదులో మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ అందుబాటులో ఉంది. ఈ కారు 3 లక్షల 68 వేల రూపాయలకు ఫిక్స్డ్ రోడ్ ప్రైస్ తో అందుబాటులో ఉంది.
ఈ కారును లోన్ తీసుకొని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక లోన్ విషయానికి వస్తే ఈ కారును 73 వేల రూపాయలకే డౌన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు రెండు లక్షల 94 వేల రూపాయలు లోన్ చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మూడు సంవత్సరాల వ్యవధిలో చెల్లించాలి ప్రతినెల 9,919 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ కార్ స్పెసిఫికేషన్స్ వివరాలకు వచ్చినట్లయితే, ఈ కారు 2011లో కొనుగోలు చేశారు మొత్తం 87 వేల కిలోమీటర్లు తిరిగింది. పెట్రోల్ ఇంజన్ తో నడుస్తోంది. దీన్ని ఫస్ట్ ఓనర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్సూరెన్స్ 2024 వరకు వ్యాలిడిటీ ఉంది. ఏపీ 28 ఆర్టిఓ ద్వారా రిజిస్టర్ అయి ఉంది. ఇక కారు కండిషన్ కూడా బాగుంది. అలాగే మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే 16 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ దాదాపు 43 లీటర్లుగా ఉంది.
ఇక ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. అలాగే 1197 సిసి కెపాసిటీ ఇంజన్ ఉంది. 160 KMPH మాక్సిమం టాప్ స్పీడ్ ఉంది. అందుబాటులో ఉంది ఫ్రంట్ బ్రేక్ డిస్క్ బ్రేక్ సిస్టం ఉండగా, రేర్ బ్రేక్ డ్రం బ్రేక్ సిస్టం ఉంది. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే పవర్ స్టీరింగ్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..