పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి.. కొనేముందు తులం ఎంత తగ్గిందో తెలుసుకొండి..
నేడు స్పాట్ బంగారం 01:42 pm EDT (1742 GMT) సమయానికి ఔన్సుకు 1.2 శాతం పెరిగి $1,962.49కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి $1,978.60 వద్ద స్థిరపడ్డాయి.
భారతదేశంలో నేడు బంగారం ధరలు చాలా నగరాల్లో రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఈరోజు 09 జూన్ శుక్రవారం రోజున ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 370 పతనంతో రూ. 55,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.430 పతనంతో రూ.60,370 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పతనంతో రూ. 55,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పతనంతో రూ. 60,710 .
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 60,220. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలో కేజీకి రూ. 73,400, చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,700.
నేడు స్పాట్ బంగారం 01:42 pm EDT (1742 GMT) సమయానికి ఔన్సుకు 1.2 శాతం పెరిగి $1,962.49కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి $1,978.60 వద్ద స్థిరపడ్డాయి.
ఇక హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలో కూడా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పతనంతో రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 400 పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220 .
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220.
మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 77,700.