Asianet News TeluguAsianet News Telugu

పసిడి ప్రియులకు షాకిస్తున్న ధరలు.. సరికొత్త రికార్డుకి బంగారం, వెండి.. జూన్ నాటికీ తులం ఎంతంటే..?

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $2016 డాలర్లు వద్ద, అలాగే స్పాట్ సిల్వర్ ధర $24.18 డాలర్ల వద్ద మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.128 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
 

Gold silver prices on May 12: Check latest rates of  your city here now-sak
Author
First Published May 12, 2023, 10:25 AM IST

నేడు దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు మళ్ళి పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 62,280 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,370,  24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,590. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,130.  ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 62,130. వెండి ధరలు  కోల్‌కతా, ముంబైలో కేజీకి  78,000, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 82,000. 

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $2016 డాలర్లు వద్ద, అలాగే స్పాట్ సిల్వర్ ధర $24.18 డాలర్ల వద్ద మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.128 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ప్రముఖ నగరాల్లో పసిడి  ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,130. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 250 పెంపుతో రూ. 56,950, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,130. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,130. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 82,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని, బంగారం ధరల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios