స్పాట్ వెండి ఔన్సుకు $21.51 వద్ద కొద్దిగా మారగా, ప్లాటినం 0.3% తగ్గి $945.84 డాలర్లకి, పల్లాడియం 0.2% తగ్గి $1,479.59 డాలర్లకి చేరుకుందని ఒక నివేదిక  నివేదించింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.85 వద్ద ట్రేడవుతోంది.  

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీని ప్రభావం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. MCXలో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ. 228 తగ్గి 10 గ్రాములకు రూ. 55, 855 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, MCX వెండి మార్చి ఫ్యూచర్స్ కిలోకు రూ.238 తగ్గి రూ.65,200కి చేరుకుంది.

0039 GMT నాటికి స్పాట్ బంగారం 0.1% తగ్గి ఔన్సుకు $1,823.69 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5% క్షీణించి $1,833.10 డాలర్లకి చేరుకుంది.

స్పాట్ వెండి ఔన్సుకు $21.51 వద్ద కొద్దిగా మారగా, ప్లాటినం 0.3% తగ్గి $945.84 డాలర్లకి, పల్లాడియం 0.2% తగ్గి $1,479.59 డాలర్లకి చేరుకుందని ఒక నివేదిక నివేదించింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.85 వద్ద ట్రేడవుతోంది. 

నేడు 23 ఫిబ్రవరి 2023న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, వెండి ధర కాస్త పెరిగింది. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730.

హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730. విశాఖపట్నంలో బంగారం ధరల 10 గ్రాముల 22 క్యారెట్ ధర రూ. 52,000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 73,000. హైదరాబాద్‌లోనూ వెండి ధర రూ.300 పెరిగింది.