Asianet News TeluguAsianet News Telugu

భారీగా దిగ్గోచిన బంగారం ధర.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. ఒక్కరోజే ఎంత తగ్గిందటే..?

ఇక హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో కూడా ఈరోజు పసిడి ధరలు దిగోచ్చాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పతనంతో రూ. 54,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​రూ. 870 పతనంతో రూ. 59,130. 

Gold rates for 24 carat/ 22 carat have massively decreased in last 24 hours in India-sak
Author
First Published Mar 23, 2023, 11:14 AM IST

భారతదేశంలో బంగారం, వెండి ధరలు తాజాగా భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే పసిడి ధర రూ.800కుపైగా దిగొచ్చింది. నేడు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 పతనంతో రూ. 54,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 870 పతనంతో రూ.59,280 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1000 తగ్గడంతో రూ. 54,700గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1100 పతనంతో రూ.59,670.

 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 పతనంతో రూ. 54,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 870 పతనంతో రూ. 59,130. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.59,130. వెండి ధరలు చూస్తే  కోల్‌కతా, ముంబైలలో రూ.71,600, చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,000. 

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

 0101 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్స్ $1,972.72 వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 1.3% పెరిగి $1,974.60కి చేరాయి. స్పాట్ వెండి నేడు ఔన్స్‌కు 0.2% పెరిగి $23.06కి చేరుకుంది. ఇక రూపాయి మారకం విలువ రూ.82.43కు చేరింది.

ఇక హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో కూడా ఈరోజు పసిడి ధరలు దిగోచ్చాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పతనంతో రూ. 54,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​రూ. 870 పతనంతో రూ. 59,130. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 800 పతనంతో రూ. 54,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 870 పడిపోయి రూ. 59,130​​. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,130. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,130. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000. 

Follow Us:
Download App:
  • android
  • ios