Asianet News TeluguAsianet News Telugu

పసిడి ధరలకు రెక్కలు.. కొనేముందు నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర తెలుసుకోండి..

0034 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,957.69 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,960.10 వద్ద ఉన్నాయి. నేడు బంగారం, వెండి కొనేవారికి నిరాశే కలిగింది. ఒక వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.260 పెరిగి 10 గ్రాముల (24 క్యారెట్) ధర రూ.61,360 వద్ద ట్రేడవుతోంది. 

Gold Rates Decline In India On May 25; Check 22 Carat Gold Price In Your City-sak
Author
First Published May 25, 2023, 4:58 PM IST

నేడు బంగారం, వెండి కొనేవారికి నిరాశే కలిగింది. ఒక వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.260 పెరిగి 10 గ్రాముల (24 క్యారెట్) ధర రూ.61,360 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ. 450 పడిపోయింది, దింతో 1 కిలో ధర రూ.74,050కి చేరింది. 

10  గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.56,250కి చేరుకుంది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి 23.03 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం పెరిగి 1,024.26 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం $1,416.19 వద్ద స్థిరంగా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.61,360 వద్ద ఉంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.61,510, రూ.61,410, రూ.61,800గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌  బంగారం ధరతో సమానంగా రూ.56,250 వద్ద ఉంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.56,400, రూ.56,300, రూ.56,650గా ఉంది.

0034 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,957.69 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,960.10 వద్ద ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.77,500గా ఉంది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.74,050గా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios