నేడు బెంగళూరులో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.60,810, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ.55,750గా ఉంది. పాట్నాలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,810 వద్ద, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ.55,750 వద్ద ట్రేడవుతోంది.
ఈరోజు ఏప్రిల్ 12 బుధవారం రోజున చాలా రోజులుగా పడిపోతున్న పసిడి ధరలు నేడు దేశవ్యాప్తంగా మళ్ళీ ఎగిశాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,760 ఉండగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,700గా ఉంది. గత 24 గంటల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగింది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,420 కాగా, స్టాండర్డ్ బంగారం (10 గ్రాములు) ధర రూ.56,300గా ఉంది. చెన్నై ఇంకా తమిళనాడులోని ఇతర ప్రముఖ నగరాల్లో పసిడి ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.55,850 కాగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,910. కోల్‌కతాలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,760 కాగా, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.55,700.
బెంగళూరులో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.60,810, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ.55,750గా ఉంది. పాట్నాలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,810 వద్ద, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ.55,750 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో కూడా పసిడి ధరలు పెరిగాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 పెంపుతో రూ. 55,710, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 340 పెంపుతో రూ. 60,770.
హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 310 పెంపుతో రూ. 55,710, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 340 పెంపుతో రూ.60,770. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,710, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,770. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,710, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,770. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 80,400.
