Asianet News TeluguAsianet News Telugu

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ? మరి నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంతో తెలుసా..

 స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.2% తగ్గి $2,016.72కి చేరుకోగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $2,020.20కి చేరాయి. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3% పడిపోయి $24.04కి చేరుకుంది, ప్లాటినం 0.1% తగ్గి $1,063.66కి చేరుకుంది, పల్లాడియం స్వల్పంగా $1,531.60 వద్ద మారింది.
 

Gold price today on May16, 2023: Precious metal futures trade under pressure, gold near Rs 61,000, silver above Rs 73,000-sak
Author
First Published May 16, 2023, 11:59 AM IST

ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా ఇంకా  ముంబైలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,790, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,940 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,140, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,340. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,640, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,790.  ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,640, రూ. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 61,790. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలో కేజీకి రూ.74,800, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 78,500

 స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.2% తగ్గి $2,016.72కి చేరుకోగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $2,020.20కి చేరాయి. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3% పడిపోయి $24.04కి చేరుకుంది, ప్లాటినం 0.1% తగ్గి $1,063.66కి చేరుకుంది, పల్లాడియం స్వల్పంగా $1,531.60 వద్ద మారింది.

జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ సోమవారం రూ. 116 లేదా 0.19% పెరిగి రూ. 61,003 వద్ద ముగియగా, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ. 313 లేదా 0.43% పెరిగి రూ.73,367 వద్ద ముగిసింది.

నేడు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో  బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి  ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,640, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,790. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,640, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,790.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,640, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,790. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,640, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,790.

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే  ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios