బంగారం కొనేందుకు మంచి టైం.. రోజురోజుకి తగ్గుతున్న ధరలు.. ఉగాదికి ఎంతంటే..?

0100 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,024.00 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి ఔన్సుకు $2,035.00కి చేరుకుంది.
 

Gold price dips Rs 10 to Rs 62,550, silver falls Rs 100 to Rs 75,400-sak

ఒక  వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 62,550కి,  వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.75,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి రూ.57,340కి అమ్ముడైంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.62,550గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.62,700, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.62,550, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.63,100గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.57,340 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,340,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,840గా ఉంది. 

US బంగారం ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. 0100 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,024.00 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి ఔన్సుకు $2,035.00కి చేరుకుంది.

స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి $901.50 వద్ద, పల్లాడియం 0.2 శాతం పెరిగి $977.05 వద్ద, వెండి 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు $22.97 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,900గా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios