బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0110 GMT నాటికి బ్యారెల్‌కు 2 సెంట్లు పెరిగి $80.62కి చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ (డబ్ల్యుటిఐ) బ్యారెల్‌కు 9 సెంట్లు లేదా 0.1 శాతం పెరిగి 74.04 డాలర్లకు చేరుకుంది. 

ఆయిల్ కంపెనీలు తాజాగా విడుదల చేసిన ఇంధన ధరల ప్రకారం గత తొమ్మిది నెలలుగా కనిపిస్తున్న ట్రెండ్‌ను కొనసాగిస్తూ గురువారం పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72, , డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర రూ.94.27కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉన్నాయి.

 బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0110 GMT నాటికి బ్యారెల్‌కు 2 సెంట్లు పెరిగి $80.62కి చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ (డబ్ల్యుటిఐ) బ్యారెల్‌కు 9 సెంట్లు లేదా 0.1 శాతం పెరిగి 74.04 డాలర్లకు చేరుకుంది.

బుధవారం అమెరికన్ పెట్రోలియం ఇనిస్టిట్యూట్ గణాంకాలను ఉటంకిస్తూ మార్కెట్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం గత వారం US క్రూడాయిల్ అండ్ ఇంధన నిల్వలు 9.9 మిలియన్ బ్యారెల్స్ పెరిగాయి.

బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89

 లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ.110.48, డీజిల్ ధర రూ.98.27

 అహ్మదాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38

హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

 పాట్నా లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04