టీచర్స్ డే 2022: మీ టీచర్‌కి ఉపయోగపడే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఒకసారి వీటిపై లుక్కెయండి..

సాధారణంగా విద్యార్థులు ఈ రోజున టీచర్స్ కి పూలు, బహుమతులు, పెన్నులు, డైరీలు, వాచ్ లేదా ఫోటో ఫ్రేమ్‌లు వంటి గిఫ్త్స్ ఇవ్వడం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతారు.

 

Give useful gifts to your teacher on Teachers Day, it will always work in his car

భారతదేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాధారణంగా విద్యార్థులు ఈ రోజున టీచర్స్ కి పూలు, బహుమతులు, పెన్నులు, డైరీలు, వాచ్ లేదా ఫోటో ఫ్రేమ్‌లు వంటి గిఫ్త్స్ ఇవ్వడం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతారు, కానీ మీరు మీ ఇష్టమైన టీచర్‌కి బెస్ట్ లేదా ఉపయోగకరమైన గిఫ్ట్స్ ఇవ్వడానికి కొన్ని ఉన్నాయి...

కీ చైన్
స్కూల్ లైఫ్ లో పిల్లల వద్ద పెద్దగా డబ్బు ఉండదు, కానీ ఇప్పటికీ పిల్లలు టీచర్‌లకి డబ్బును ఆదా చేసి  ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. అయితే తక్కువ ధరకు లభించే కొన్ని గిఫ్ట్స్ లిస్ట్ ఇక్కడ ఉంది. ఇవి ఎక్కడైనా సులభంగా  లభిస్తాయి. వాటిలో ఒకటి కీ చైన్‌.  మీరు మీ టీచర్‌కి మీకు నచ్చిన కీ చైన్‌ని గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. మీకు కావాలంటే మీరు మీ పేరు, ఫోటో లేదా అలాంటి మెమరీని ప్రింట్ చేసి  ఇష్టమైన టీచర్‌కి  ఇవ్వవచ్చు. 

కార్ పెర్ఫ్యూమ్
కొంతమంది కారులో ఫుడ్ తింటారు ఆ సమయంలో ఫుడ్ కారులో పడిపోతాయి. దాని వల్ల కారు దుర్వాసన రవొచ్చు మీరు మీ టీచర్‌కి కారు పెర్ఫ్యూమ్‌ను గిఫ్ట్ గా కూడా ఇవ్వవచ్చు, దీంతో కారు ఎల్లప్పుడూ మంచి వాసన కురిపిస్తుంది. మీరు పెర్ఫ్యూమ్‌లలో చాలా రకాలు చూడవచ్చు ఇంకా ఇవి మీ పాకెట్ మనికి భారంగా ఉండవు కూడా. 

యూ‌ఎస్‌బి ఛార్జర్‌లు 
యూ‌ఎస్‌బి ఛార్జర్‌లు చాలా వెబ్‌సైట్‌లలో అలాగే కార్ యాక్సెసరీస్ స్టోర్‌లలో సులభంగా  దొరుకుతాయి. యూ‌ఎస్‌బి ఛార్జర్‌లు కారు నడుపుతున్నప్పుడు ఫోన్‌ను ఛార్జ్ చేయడంతో పాటు మీ టీచర్ కారును మరింత బెటర్ గా మారుస్తుంది.  

ఫోన్ హోల్డర్
చాలా మంది కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యాప్‌ని ఉపయోగిస్తుంటారు, అయితే ఫోన్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల డ్రైవింగ్‌ చేసేటప్పుడు  సమస్యలు ఏర్పడుతాయి. ఇందుకు మీరు ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ టీచర్‌కి ఫోన్ హోల్డర్ కూడా ఇవ్వవచ్చు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios