జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చుట్టాలా..? ఇద్దరి చుట్టరికానికి ఏంటి సంబంధం..?
India Tour of West Indies: భారత్ తో తొలి టెస్టుకు టైమ్ దగ్గరపడుతుండటంతో క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఈ మేరకు 18 మందితో కూడిన టీమ్ ను ప్రకటించింది.
ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ పోటీలలో ఆతిథ్య జింబాబ్వే జట్టు ఓటమనేదే లేకుండా ఆడుతోంది.
Ashes 2023: యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీతో మరో రికార్డు నెలకొల్పాడు.
Asian Games 2023: ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు భారత్ మరో ఆసక్తికర టోర్నీ ఆడనుంది. 2010, 2014 తర్వాత ఆసియా క్రీడల్లో ఈ ఏడాది క్రికెట్ ను ఆడించనున్నారు.
Sourav Ganguly: 18 నెలల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. ఒక్క మ్యాచ్ లో రాణించడంతోనే భారత సెలక్టర్లు తిరిగి రహానేకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.
Ashes 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టును చూసేందుకు ఓ అభిమాని ఆస్ట్రేలియా నుంచి ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి లార్డ్స్‌కు చేరుకున్నాడు. కానీ...
Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన సోషల్ మీడియా ఖాతాలలో బయోను ఛేంజ్ చేశాడు. కొత్త డేట్ ఆఫ్ బర్త్ ను ప్రకటించాడు.
Jos Buttler: ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్తాన్ రాయల్స్ ఆ జట్టు ఓపెనర్, ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ కు బంపరాఫర్ ఇచ్చింది.
BCCI:ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో బీసీసీఐ కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్- 2023లో నిబంధనలను ఉల్లంఘించిన పలువురిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.