rajiv aarogyasri : రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ,5 లక్షల బీమా అందుతోంది. కొత్త ప్రభుత్వం దానిని రూ.10 లక్షలకు పెంచింది.
నెట్ ఫ్లిక్స్ సీఈవో, గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ (Netflix Ceo Ted Sarandos) హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ప్రత్యేకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కలిశారు.
KCR Health update : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఆయన కోలుకుంటున్నారు. వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన శనివారం ఉదయం నడిచేందుకు ప్రయత్నించారు.
అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ పెళ్లి ఘనంగా శ్రీలంకలో జరిగింది.
చెన్నై వరదలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇళ్లు నీటమునిగింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు రక్షణ చర్యలు అందుతున్నాయి. ప్రస్తుతం రజనీ ఎక్కడున్నారు.. కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటనే విషయానికొస్తే...
కోపిష్టి సైతం తియ్యటి తాంబూలం నమిలితే మధురం కోపాన్ని మాయం చేస్తుంది ! అంటూ కందాళై రాఘవాచార్య రాసిన కవిత ' మీఠాపాన్ ' ఇక్కడ చదవండి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అందుకే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్కో ఇమేజ్ తో కెరీర్ లో పీక్స్ కు వెళ్లారు. స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అయితే కొన్నేళ్లుగా తాము పెట్టుకున్న రూల్స్ ను తామే బ్రేక్ చేస్తుండటం షాకింగ్ గా మారింది.
ఏ నటుడైనా నెగిటివ్ రోల్స్ చేసినప్పుడే అతడి పూర్తి నటన బయటకు వస్తుందని చెబుతుంటారు. పాత తరంలో స్వర్గీయ ఎన్టీఆర్ దుర్యోధనుడిగా, రావణుడిగా నటించి తిరుగులేని ముద్ర వేశారు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోల్లో విలన్స్ గా నటించే సామర్థ్యం ఉన్న నటులెవరో ఇప్పుడు చూద్దాం..
Kishan reddy : తుమ్మినా, దగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ఎంఐఎం ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోరని తెలిపారు.