Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 9th february 2024 rsl
Author
First Published Feb 9, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                               
చల్లంగి అమావాస్య
తేది :- 9ఫిబ్రవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
కృష్ణపక్షం
శుక్రవారం
తిథి:- చతుర్దశి ఉ॥7.48 ని॥వరకు తదుపరి  అమావాస్య తె.5.42 ని॥వరకు
నక్షత్రం:- శ్రవణం రాత్రి 12.31 ని॥వరకు
యోగం:- వ్యతిపాతం రాత్రి 8.03 ని॥వరకు
కరణం:- శకుని ఉ॥7.48 చతుష్పాత్ సా॥6.45 ని॥వరకు  నాగవము తె.5.42 ని॥వరకు
అమృత ఘడియలు:- ప॥2.40 ని॥ల 4.11 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:50 ని॥ల 09.36 ని॥వరకు తిరిగి మ.12:37ని॥ల 1.22 ని॥వరకు
వర్జ్యం:- ఉ.శె7.07 ని॥వరకు తె.4.16 ని॥ల 5.46 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల 12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల 4:30 ని॥వరకు
సూర్యోదయం :-  6:35 ని॥లకు
సూర్యాస్తమయం:- 5:54ని॥లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతి ఫలితాన్ని చూసుకొని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios