Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 వరకు ఎలాంటి పనులు చేయకండి.. ఎందుకంటే?

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 9 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 9th april 2024 rsl
Author
First Published Apr 9, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 9 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 9ఏప్రిల్  2024
శ్రీ క్రోథి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
శుక్లపక్షం
మంగళవారం
తిథి :-  పాడ్యమి రాత్రి 10:14 ని॥ వరకు
నక్షత్రం :- రేవతి ఉ॥ 8:35 ని॥ వరకు
యోగం:- కింస్తుఘ్నం ఉ॥ 11:19 ని॥ వరకు
కరణం:- వైధృతి రాత్రి07:02 బవ రాత్రి 10:14 ని॥ వరకు
అమృత ఘడియలు:- ఉ॥06:20ని॥ల07:50ని॥వరకు పునః రాత్రి012:04ని॥ల01:54ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥08:19ని॥ల 09:08ని॥వరకు తిరిగి రా.10:50 ని॥ల 11:37 ని॥వరకు
వర్జ్యం:- తె.03:25ని॥ల04:55ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :-  05:52ని॥లకు
సూర్యాస్తమయం:- 06.10ని॥లక
నక్షత్రానికి తారాబలం చూడబడినది
మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios