Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 7 మార్చి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

today panchangam of 7th march 2024 rsl
Author
First Published Mar 7, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 7 మార్చి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.


పంచాంగం   
తేది :- 7మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
కృష్ణ పక్షం
గురువారం
తిథి :-  ద్వాదశి రాత్రి:10:17 ని॥వరకు
నక్షత్రం :-  ఉ.షా ఉ॥ 9:50 ని॥వరకు
యోగం:-  పరిఘ రాత్రి :2:26 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥11:12  తైతుల రాత్రి :10:17
అమృత ఘడియలు:- రాత్రి :10:43 ని॥ల 12:14
దుర్ముహూర్తం:-ఉ॥10:13 ని॥ల11:00 ని॥వరకు  తిరిగి మ॥ 02:55 ని॥ల 03.42 ని॥వరకు
వర్జ్యం:-మ:1:37 ని॥ల 3:08
రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :-  06:19ని॥లకు
సూర్యాస్తమయం:- 06.03ని॥లకు
తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు         

Follow Us:
Download App:
  • android
  • ios