Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: ఈరోజు తెల్లవారుజామున 5 గంటలు ఏ పని మొదలుపెట్టినా సక్సెసే

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 7 ఏప్రిల్ 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

today panchangam of 7th april 2024 rsl
Author
First Published Apr 7, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 7 ఏప్రిల్ 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 7ఏప్రిల్  2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
కృష్ణపక్షం
ఆదివారం
తిథి :-  చతుర్దశి రాత్రి 2:47 ని॥వరకు
నక్షత్రం : -  పూ.భాద్ర ఉ॥ 11:50 ని॥వరకు
యోగం:- బ్రహ్మం రాత్రి  9:47 ని॥వరకు
కరణం:- భద్ర సా॥ 3:59శకుని రాత్రి 2:47 ని॥వరకు
అమృత ఘడియలు:- తె. 5:11 ని॥ల
దుర్ముహూర్తం:- సా॥ 04:31ని॥ల 05:20ని॥వరకు
వర్జ్యం: రాత్రి 8:46 ని॥ల 10:15 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల 01:30 ని.
సూర్యోదయం :-  05:54ని॥లకు
సూర్యాస్తమయం:- 06.10ని॥లకు

మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి  వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios