Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam 06 December 2023: నేటి శుభ, అశుభ ఘడియలు ఇవే..!

తెలుగు పంచాంగం ప్రకారం, 6 డిసెంబర్ 2023 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

Today Panchangam of 6th December 2023 ram
Author
First Published Dec 6, 2023, 4:00 AM IST

తెలుగు పంచాంగం ప్రకారం, 6 డిసెంబర్ 2023 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

పంచాంగం
తేది : 6డిసెంబర్ 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
కృష్ణపక్షం
బుధవారం
తిథి :- నవమి రాత్రి 12.43 ని॥వరకు
నక్షత్రం :-  ఉత్తర తె.5.04 ని॥వరకు
యోగం:- ప్రీతి రాత్రి 11.00 ని॥వరకు
కరణం:- తైతుల ప॥1.40 గరజి రాత్రి 12.43 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.07 ని॥ల 10.53 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:28 ని॥వరకు  మ.12:12ని॥వరకు
వర్జ్యం:- ఉ॥10.31 ని॥ల 12.17 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6.20 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.21ని॥ లకు                                                                                                                                                                                                                                                                                                        

Follow Us:
Download App:
  • android
  • ios