Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam 05 December 2023: నేటి అమృత ఘడియలు ఇవే..!


తెలుగు పంచాంగం ప్రకారం, మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.
 

Today Panchangam of 5th December 2023 ram
Author
First Published Dec 5, 2023, 3:22 AM IST

తెలుగు పంచాంగం ప్రకారం, మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. మనకు ఈ పంచాగాన్ని 
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.


పంచాంగం
                                                                
తేది :  5  డిసెంబర్ 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
కృష్ణపక్షం
మంగళవారం
తిథి :- అష్టమి రాత్రి 10.38 ని॥వరకు
నక్షత్రం :- పుబ్బ రాత్రి 2.34 ని॥వరకు
యోగం:- విష్కంభము రాత్రి 10.32 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥9.33 కౌలవ రాత్రి 10.38 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.28 ని॥ల 9.14 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:32ని॥ల ఉ॥ 09.16ని॥వరకు  తిరిగి రా.10:32ని॥ల రా.11:24 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥8.50 ని॥ల 10.36 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 6.19ని॥లకు
సూర్యాస్తమయం:- 5.20 ని॥లకు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios