Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 4 ఫిబ్రవరి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

today panchangam of 4th february 2024 rsl
Author
First Published Feb 4, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 4 ఫిబ్రవరి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.


పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :-4 ఫిబ్రవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
కృష్ణపక్షం
ఆదివారం
తిథి :-  నవమి ప॥12.49 ని॥వరకు
నక్షత్రం : - అనూరాధ తె.3.39 ని॥వరకు
యోగం:- వృద్ధి ఉ॥8.33 ని॥వరకు
కరణం:- గరజి ప॥12.49 వణిజి రాత్రి 12.45 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥4.57 ని॥ల 6.36 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:22ని॥ల 05:07 ని॥వరకు
వర్జ్యం: ఉ॥7.05 ని॥ల 8.44 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల 01:30 ని.
సూర్యోదయం :-  6:36ని॥లకు
సూర్యాస్తమయం:- 5:53ని॥లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతుల ఫలితాలు చూసుకుని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios