Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పనులు చేయకండి.. ఎందుకంటే?

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 4 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

 today panchangam of 4th april 2024 rsl
Author
First Published Apr 4, 2024, 4:30 AM IST


Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 4 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :-4 ఏప్రిల్  2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
కృష్ణపక్షం
గురువారం
తిథి :-  దశమి ప॥12:02 ని॥వరకు
నక్షత్రం :-  శ్రవణం సా॥ 4:30 ని॥వరకు
యోగం:- సిద్ధము ఉ॥ 9:49 ని॥వరకు
కరణం:- భద్ర ప॥12:02  బవ రాత్రి 10:59 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥06:36 ని॥ల 08:08  పునః తె.5:17 ని॥ల
దుర్ముహూర్తం:-ఉ॥ 10:01ని॥ల10.50 ని॥వరకు తిరిగి మ॥ 02:54 ని॥ల 03.43ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8:16 ని॥ల 9:46 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :-  05:54ని॥లకు
సూర్యాస్తమయం:- 06.10ని॥లకు
మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios