Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం..3 జనవరి 2024 బుదవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
![today panchangam of 3rd january 2024 rsl today panchangam of 3rd january 2024 rsl](https://static-ai.asianetnews.com/images/01h5m3jw3ab2bk5663445dc8tg/shani-with-astro-signs_363x203xt.jpg)
తెలుగు పంచాంగం ప్రకారం..3 జనవరి 2024 బుదవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం తేది :- 3 జనవరి 2024
శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయణం
హేమంత ఋతువు
మార్గశిరం మాసం
కృష్ణ పక్షం
బుధవారం
తిథి :- సప్తమి సా॥4.35 ని॥వరకు
నక్షత్రం :- ఉత్తర ప॥ 12.29 ని॥వరకు
యోగం:- శోభనం తె. 4.29 ని॥వరకు
కరణం:- బవ సా॥4.35 బాలవ తె.5.29 ని॥వరకు
అమృత ఘడియలు:-
దుర్ముహూర్తం:మ.11:43 ని॥వరకు మ.12:26ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 9.42 ని॥ల11.27 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30 ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6:36 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5:34ని॥ లకు