Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభ, అశుభ సమయాలు ఇవే..!

ఈ రోజు నవంబర్ 30వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

Today Panchangam of 30th November 2023 ram
Author
First Published Nov 30, 2023, 3:06 AM IST


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


పంచాంగం                                                                                                                                                                                                                              

సంకటహర చతుర్ధి

తేది :       30 నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
గురువారం
తిథి :- తదియ మ॥2.07 ని॥వరకు
నక్షత్రం :-  ఆరుద్ర మ॥3.33 ని॥వరకు
యోగం:- శుభం రాత్రి 9.29 ని॥వరకు
కరణం:- విష్టి(భద్ర) మ॥2.07 బవ రాత్రి 2.36 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.46 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:57ని॥ల ఉ॥ 10.41 ని॥వరకు  తిరిగి మ॥ 02:22 ని॥ల మ॥ 03.07 ని॥వరకు
వర్జ్యం:- తె.4.19 ని॥ల 6.01 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  06.16 ని॥ లకు

Follow Us:
Download App:
  • android
  • ios