Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 2 మార్చి 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 2nd march 2024 rsl
Author
First Published Mar 2, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 2 మార్చి 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.


పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 2మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
కృష్ణ పక్షం
శనివారం
తిథి :- సప్తమి తె. 3:34 ని॥వరకు
నక్షత్రం :- విశాఖ ఉ॥10:32 ని॥వరకు
యోగం:- వ్యాఘాతం  ప॥2:19 ని॥వరకు
కరణం:- విష్ఠి ప॥3:24   బవ తె. 3:34
అమృత ఘడియలు:-  రాత్రి 12:34 ని॥ల 2:12 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06:21 ని॥ల7:55ని॥వరకు
వర్జ్యం:- ప॥2:39 ని॥ల 4:19 ని॥వరకు
రాహుకాలం:- ఉ9:00 ని॥ల 10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల 3:00 ని॥వరకు
సూర్యోదయం :-  06:22ని॥లకు
సూర్యాస్తమయం:- 06.02ని॥లకు


తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios