ఈ రోజు నవంబర్ 29వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం


తేది : 29 నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
బుధవారం
తిథి :- విదియ మ॥3.38 ని॥వరకు 
నక్షత్రం :- మృగశిర మ॥2.29 ని॥వరకు
యోగం:- సాధ్యము రాత్రి 10.10 ని॥వరకు
కరణం:- గరజి మ॥3.38 వణిజి రాత్రి 1.52 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.05 ని॥వరకు పునః తె.5.06 ని॥ల
దుర్ముహూర్తం:మ.11:25 ని॥వరకు మ.12:10 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 11. 16 ని॥ల 12.56 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6.16 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.20 ని॥ లకు