ఈ రోజు నవంబర్ 28వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

పంచాంగం

తేది : 28 నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
కృష్ణపక్షం
మంగళవారం
తిథి :- పాడ్యమి మ॥1.40 ని॥వరకు
నక్షత్రం :- రోహిణి మ॥1.55 ని॥వరకు
యోగం: సిద్ధము రాత్రి 11.14 ని॥వరకు
కరణం:- కౌలవ మ॥1.40 ని॥వరకు తైతుల రాత్రి 1.39 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥10.42 ల 12.18 పునః తె.5.27 ని॥ల
దుర్ముహూర్తం: ఉ॥ 08:28 ని॥ల ఉ॥ 09:13ని॥వరకు తిరిగి రా.10:38ని॥ల రా.11:22ని॥వరకు
వర్జ్యం:- ఉ.శే. 7.29 ని॥వరకు రాత్రి 7.38. ని॥ల 9.17 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 6.15ని॥లకు
సూర్యాస్తమయం:- 5.20 ని॥లకు