Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 27 మార్చి 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 27th march 2024 rsl
Author
First Published Mar 27, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 27 మార్చి 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం    
తేది :-27 మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
కృష్ణపక్షం
బుధవారం
తిథి :-  విదియ ప॥3:10 ని॥వరకు
నక్షత్రం :-  చిత్త ప॥ 2:39 ని॥వరకు
యోగం:- వ్యాఘాతం రాత్రి 9:24 ని॥వరకు
కరణం:- గరజి ప॥3:10 వణిజి తె. 3:48 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7:39 ని॥ల9:24 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:40 ని॥వరకు 12:28 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8:40 ని॥ల 10:24 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00 ని॥ల 01:30 ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30 ని॥ల 09:00 ని॥వరకు
సూర్యోదయం :-  06:02ని॥లకు
సూర్యాస్తమయం:- 06.07ని॥లకు

తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకుని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios