Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 27 ఫిబ్రవరి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 27 ఫిబ్రవరి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
పంచాంగం
తేది :-27 ఫిబ్రవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
కృష్ణ పక్షం
మంగళవారం
తిథి :- తదియ రాత్రి 11:22 ని॥వరకు
నక్షత్రం :- హస్త తె.5:20 ని॥వరకు
యోగం:- శూలము ప॥ 2:55 ని॥వరకు
కరణం:- వణిజి ఉ॥ 1022 విష్టి(భద్ర) రాత్రి 11:22
అమృత ఘడియలు:- రాత్రి 10:43 ని॥ల 12:29 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:43ని॥ల 09:29 ని॥వరకు తిరిగి రా.10:58ని॥ల 11:47 ని॥వరకు
వర్జ్యం:- ప॥12:08 ని॥ల 1:54 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :- 06:24ని॥లకు
సూర్యాస్తమయం:- 06.01ని॥లకు
మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతి ఫలితాన్ని చూసుకొని వ్యవహరించడం మంచిది.