Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 25 జనవరి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

today panchangam of 25th january 2024 rsl
Author
First Published Jan 25, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 25 జనవరి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.


 పంచాంగం     
 తేదీ :-  25 జనవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
గురువారం
తిథి :-  పౌర్ణమి రాత్రి 10.37 ని॥వరకు
నక్షత్రం :-  పునర్వసు ఉ॥8.07 ని॥వరకు
యోగం:- విష్కంభము ఉ॥7.45
కరణం:-విష్ఠి ఉ॥10.04 బవ రాత్రి 10.37 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.16 ని॥వరకు పునః తె.03.03 ని॥ల 4.46 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 10.20 ని॥ల ఉ॥ 11.05 ని॥వరకు  తిరిగి మ॥ 2.48ని॥ల మ॥ 03.33 ని॥వరకు
వర్జ్యం:- సా॥4.43 ని॥ల 6.26 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  06:38ని॥ లకు
సూర్యాస్తమయం:- 05:47ని॥లకు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios