Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 23 జనవరి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 23rd january 2024 rsl
Author
First Published Jan 23, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 23 జనవరి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

 పంచాంగం     
 తేది :- 23 జనవరి 2024
శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
మంగళవారం
తిథి :-  త్రయోదశి రాత్రి 8.57 ని॥వరకు
నక్షత్రం :- ఆరుద్ర పూర్తిగా
యోగం:- ఐంద్రము ఉ॥9.15 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥8.54 ని॥వరకు తైతుల రాత్రి 8.57 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.27 ని॥ల 10.06 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:51 ని॥ల ఉ॥ 09.36 ని॥వరకు  తిరిగి రా.10:54ని॥ల రా.11:46 ని॥వరకు
వర్జ్యం:- ప॥2.40 ని॥ల 4.19 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:38ని॥లకు
సూర్యాస్తమయం:-5:46  ని॥లకు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios