Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి పంచాంగం ఇలా ఉంది..

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 22 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

today panchangam of 22nd may 2024 rsl
Author
First Published May 22, 2024, 4:30 AM IST

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 22 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం
తేది :-22  మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
బుధవారం
తిథి :-  చతుర్దశి సా॥ 5:51ని॥ వరకు
నక్షత్రం :-    స్వాతి  ఉ॥7:15 ని॥ వరకు
యోగం:- వరీయాన్ ప॥12:24  ని॥ వరకు
కరణం:- వణిజి సా॥ 5:51ని॥ వరకు
వర్జ్యం:- ప॥ 1:14 ని॥ల 2:56 ని॥ వరకు
అమృత ఘడియలు:- రాత్రి 11:28 ని॥ల 1:11 ని॥ వరకు
దుర్ముహూర్తం:మ.11:30 ని॥వరకు  మ.12:21 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30 ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 5:30 ని॥లకు
సూర్యాస్తమయం:- 6:22 ని॥లకు 
మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతిని  చూసుకుని వ్యవహరించడం మంచిది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios