Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 22 ఫిబ్రవరి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 22 ఫిబ్రవరి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
పంచాంగం
తేది :- 22ఫిబ్రవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
శుక్ల పక్షం
గురువారం
తిథి :- త్రయోదశి ప॥ 1:46 ని॥వరకు
నక్షత్రం :- పుష్యమి సా॥ 5:16 ని॥వరకు
యోగం:- సౌభాగ్యం ప॥ 1:02 ని॥వరకు
కరణం:- తైతుల ప॥ 1:46 గరజి రాత్రి 2:31 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥10:24 ని॥ల 12:07 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 10:18 ని॥ల 11:04 ని॥వరకు తిరిగి మ॥ 02:55ని॥ల03:41 ని॥వరకు
వర్జ్యం:- లేదు
రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:29 ని॥లకు
సూర్యాస్తమయం:- 5:58ని॥లకు
మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతుల ఫలితాలు చూసుకుని వ్యవహరించడం మంచిది.