Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేడు శుభ సమయం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 20 మే 2024 సోమవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 20th may 2024 rsl
Author
First Published May 20, 2024, 4:30 AM IST

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 20 మే 2024 సోమవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం       
తేది :-20  మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్లపక్షం
సోమవారం
తిథి :-  ద్వాదశి ప॥3:00  ని॥ వరకు
నక్షత్రం:-  చిత్త తె. 5:09 ని॥ వరకు
యోగం:- సిద్ధి ప॥ 11:58 ని॥ వరకు
కరణం:- బాలవ ప॥3:00కౌలవ తె. 3:49 ని॥ వరకు
వర్జ్యం:- ఉ॥11:34  ని॥ల 1:19 ని॥ వరకు
అమృత ఘడియలు:- రాత్రి  10:06ని॥ల 11:56 ని॥ వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:21 ని॥ల ప॥ 01:12 ని॥వరకు  తిరిగి మ॥ 02:55 ని॥ల మ॥03:46 ని॥వరకు
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00 ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
సూర్యోదయం :- 5:31 ని॥లకు
సూర్యాస్తమయం:- 6:21 ని॥లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతిని చూసుకొని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios