Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 20 ఫిబ్రవరి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 20th february 2024 rsl
Author
First Published Feb 20, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 20 ఫిబ్రవరి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                               
భీష్మ ఏకాదశి
తేది :- 20ఫిబ్రవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
శుక్ల పక్షం
మంగళవారం
తిథి :-  ఏకాదశి ప॥ 12.04 ని॥వరకు
నక్షత్రం :- ఆరుద్ర ప॥ 2.22 ని॥వరకు
యోగం:- ప్రీతి ప॥ 2.00 ని॥వరకు
కరణం:- భద్ర ప॥12.04  బవ రాత్రి 12.22
అమృత ఘడియలు:- అమృతాభావః
దుర్ముహూర్తం: ఉ॥ 08:46ని॥ల08:33 ని॥వరకు తిరిగి రా.10:59 ని॥ల 11:48 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 2.58 ని॥ల 4.38 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :-  6:29 ని॥లకు
సూర్యాస్తమయం:- 5:58ని॥లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతుల ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios