Today Panchangam:నేటి శుభ, అశుభ సమయాలు ఇవే..!

తెలుగు పంచాంగం ప్రకారం, 20 డిసెంబర్ 2023 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Today Panchangam of 20th December 2023 ram

తెలుగు పంచాంగం ప్రకారం, 20 డిసెంబర్ 2023 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 


పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :.  20    డిసెంబర్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయణం : దక్షిణాయనం
రుతువు : శరదృతువు
మాసం : కార్తీకం
పక్షం: కృష్ణపక్షం 
బుధవారం
తిథి :-  అష్టమి ప॥1.56 ని॥వరకు
నక్షత్రం :-    ఉ.భా రాత్రి 1.40 ని॥వరకు
యోగం:- వ్యతిపాతం రాత్రి 7.03 ని॥వరకు  ని॥ల
కరణం:- బవ ప॥1.56 బాలవ రాత్రి 12.45 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.10 ని॥ల 10.40 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:35ని॥వరకు  మ.12:18 ని॥వరకు
వర్జ్యం:- ప॥12.11 ని॥ల 1.41 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు 5
సూర్యోదయం :- 6.28 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.26ని॥ లకు

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios