Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభ ముహూర్తం ఎప్పుడంటే..!

ఈ రోజు డిసెంబర్ 1వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

Today Panchangam of 1st December 2023 ram
Author
First Published Dec 1, 2023, 3:37 AM IST

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :   1   డిసెంబర్ 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
కృష్ణపక్షం
శుక్రవారం
తిథి:- చవితి ప॥3.07 ని॥వరకు
నక్షత్రం:- పునర్వసు సా5.07 ని॥వరకు
యోగం:- శుక్లం రాత్రి 9.12 ని॥వరకు
కరణం:- బాలవ ప॥3.07 కౌలవ తె.3.50 ని॥వరకు
అమృత ఘడియలు:- ప॥2.33 ని॥ల 4.16 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:29ని॥ల ఉ.09.13 ని॥వరకు  తిరిగి మ.12:10 ని॥ల మ.12.54 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 1.46 ని॥ల 3.30 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:17ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.20 ని॥ లకు
 

Follow Us:
Download App:
  • android
  • ios