Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 జనవరి 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
![Today Panchangam of 17th January 2024 rsl Today Panchangam of 17th January 2024 rsl](https://static-ai.asianetnews.com/images/01h5m3jw3ab2bk5663445dc8tg/shani-with-astro-signs_363x203xt.jpg)
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 జనవరి 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం
తేది :- 17 జనవరి 2024
శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
బుధవారం
తిథి :- సప్తమి తె. 3.09 ని॥వరకు
నక్షత్రం :- ఉ.భా ఉ॥ 9.55 ని॥వరకు
యోగం:- శివము రాత్రి 10.23 ని॥వరకు
కరణం:- గరజి సా॥ 4.10 వణిజి తె. 3.09 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.55 ని॥వరకు పునః తె.6.12 ని॥ల
దుర్ముహూర్తం:మ.11:47 ని॥వరకు మ.12:32 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 9.11 ని॥ల 10.41 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30 ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6:38 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5:42 ని॥ లకు