Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 17 ఫిబ్రవరి 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 17th february 2024 rsl
Author
First Published Feb 17, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 17 ఫిబ్రవరి 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :-17 ఫిబ్రవరి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
శుక్ల పక్షం
శనివారం
తిథి :- అష్టమి ప॥1:18 ని॥వరకు
నక్షత్రం :- కృత్తిక ప॥1:39 ని॥వరకు
యోగం:- ఐంద్రము సా॥6)23 ని॥వరకు
కరణం:- బవ ప॥1:18 బాలవ రాత్రి 12:52 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11:19 ని॥ల 12:52 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06:30ని॥ల 8:01 ని॥వరకు
వర్జ్యం:- తె.5:30 ని॥ల
రాహుకాలం:- ఉ9:00 ని॥ల 10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల 3:00 ని॥వరకు
సూర్యోదయం :-  6:30 ని॥లకు
సూర్యాస్తమయం:- 5:57ని॥లకు


మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతుల ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios