Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేడు రాహుకాలం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 16 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 16th may 2024 rsl
Author
First Published May 16, 2024, 4:30 AM IST

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 16 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం
తేది :-  16 మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
గురువారం
తిథి :-  అష్టమి ఉ॥ 7:20ని॥ వరకు తదుపరి  నవమి
నక్షత్రం :-  మఘ రాత్రి7:10  ని॥ వరకు
యోగం:- ధృవం ఉ॥9:41 ని॥ వరకు
కరణం:- బవ ఉ॥7:20బాలవ రాత్రి 8:14 ని॥ వరకు
వర్జ్యం:- ఉ॥ 6:03 ని॥ల 7:48ని॥ వరకు పునః తె. 3:59 ని॥ల 5:44 ని॥ వరకు
అమృత ఘడియలు:- సా॥ 4:32ని॥ల 6:17ని॥ వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:47ని॥ల 10.39 ని॥వరకు తిరిగి మ॥ 02:55 ని॥ల03:46 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:32ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:20ని॥ లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతులు చూసి వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios