Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam:ఈరోజు శుభముహూర్తం ఎప్పుడంటే..

తెలుగు పంచాంగం ప్రకారం, 14 డిసెంబర్ 2023 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 
 

Today Panchangam of 14th December 2023 ram
Author
First Published Dec 14, 2023, 3:32 AM IST

తెలుగు పంచాంగం ప్రకారం, 14 డిసెంబర్ 2023 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

పంచాంగం
తేది :    14 డిసెంబర్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయణం : దక్షిణాయనం
రుతువు : శరదృతువు
మాసం : కార్తీకం
పక్షం: కృష్ణపక్షం
గురువారం
తిథి :-  విదియ రాత్రి 2.39 ని॥వరకు
నక్షత్రం :-  మూల ఉ॥11.33 ని॥వరకు
యోగం:- గండము సా॥3.44 ని॥వరకు
కరణం:- బాలవ మ॥3.21 కౌలవ రాత్రి 2.39 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.49 ని॥వరకు పునః తె.6.02 ని॥ల
దుర్ముహూర్తం:-ఉ॥ 10.04ని॥ల ఉ॥ 10.48ని॥వరకు  తిరిగి మ॥ 02.28 ని॥ల మ॥ 03.12ని॥వరకు
వర్జ్యం:- ఉ॥9.58 ని॥ల 11.33 ని॥వరకు రాత్రి 8.48 ని॥ల 10.20 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  6.25 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.24ని॥లకు

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios