Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 12 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

 today panchangam of 12th may 2024 rsl
Author
First Published May 12, 2024, 4:30 AM IST

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 12 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం
తేది :-12  మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
ఆదివారం
తిథి :- పంచమి తె.4:26ని॥వరకు
నక్షత్రం : -ఆరుద్ర ప॥12:52ని॥వరకు
యోగం:- ధృతి ఉ॥11:01 ని॥వరకు
కరణం:- బవ సా॥4:42బాలవ తె4:26 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 01:18 ని॥ల 2:58ని॥ వరకు
అమృత ఘడియలు:- అమృతాభావః
దుర్ముహూర్తం:- సా॥ 04:34 ని॥ల 05:24 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:36 ని॥ల 5:27 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల 01:30 ని.
సూర్యోదయం :- 5:33ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:19ని॥ లక


మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతిని  చూసుకొని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios