Asianet News TeluguAsianet News Telugu

today astrology: 11 జూన్ 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  సోదర వర్గీయుల సహకారం, రచనలపై ఆసక్తి, దగ్గరి ప్రయాణాలు, వాహన సౌకర్యం, తోటి వ్యక్తుల సహకారం, ప్రచార, ప్రసార సాధనాల్లో అనుకూలత, చిత్త చాంచల్యం, అనసవర ఖర్చులు, అధికారిక ప్రయాణాలు, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

today dinaphalithalu 11th june 2020
Author
Hyderabad, First Published Jun 11, 2020, 7:11 AM IST

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఊహించని ఇబ్బందులు, విశ్రాంతి లోపం, ఇతరులపై ఆధారపడడం, శతృవులపై దృష్టి, అధికారిక ప్రయాణాలు, ప్రయాణాల్లో ఒత్తిడి, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సోదర వర్గీయుల సహకారం, రచనలపై ఆసక్తి, దగ్గరి ప్రయాణాలు, వాహన సౌకర్యం, తోటి వ్యక్తుల సహకారం, ప్రచార, ప్రసార సాధనాల్లో అనుకూలత, చిత్త చాంచల్యం, అనసవర ఖర్చులు, అధికారిక ప్రయాణాలు, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : : అధికారులతో అనుకూలత, అధికారిక ప్రయాణాలు, అధికారం ద్వారా సామాజిక అనుబంధాలు, శారీరక శ్రమ అధికం, దూర ప్రయాణాలపై దృష్టి, భాగస్వాములతో అనుకూలత, అనుకోని ఖర్చులు,  శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అధికారిక దూర ప్రయాణాలపై దృష్టి, సంఘంలో అనుకూలత, దూరదృష్టి, పోటీల్లో గెలుపు, కార్యదీక్ష, పట్టుదలతో సాధన, సజ్జన సాంగత్యం, పరిశోధనలపై ఆసక్తి, కొంత జాగ్రత్త అవసరం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని ప్రమాదాలు, వాహనాలతో జాగ్రత్త అవసరం, ఊహించని ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు, మానసిక ఒత్తిడి, సంతానం వల్ల కొంత ఊరట, ఇతరులపై ఆధారపడడం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అభివృద్ధి, భాగస్వామ్య అనుబంధాలతో అనుకూలం,   సమాజంలో గౌరవం, దగ్గరి స్నేహితులతో జాగ్రత్త, వాణిజ్యంపై దృష్టి అధికం, సౌకర్యాల వల్ల ఇబ్బందులు, ఆహారంలో 2జాగ్రత్త, శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శతృవులపై విజయం, పోటీల్లో గెలుపు, అప్పులు తీర్చేవాటిపై దృష్టి, పట్టుదలతో కార్యసాధన, సోదర వర్గీయుల సహకారం, శారీరక శ్రమ అధికం, రోగనిరోధక శక్తి, మొండితనం, కార్యసాధనపై దృష్టి, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి, సంతానం వల్ల సమస్యలు, మాటల్లో మృదుత్వం, శస్త్ర చికిత్సల్లో జాగ్రత్తలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు, సంతాన సంబంధ ఒత్తిడులు, ఆత్మీయులతో జాగ్రత్తలు, పరిపాలన దక్షత, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంతాన సంబంధ విషయాల్లో ఆలోచనలు పెరుగుతాయి. సౌకర్యాలపై దృష్టి, ప్రయాణాల్లో జాగ్రత్తలు, ఆహారంలో అసౌకర్యం, మాతృసౌఖ్యం లోపం, శారీరక అనారోగ్యం, ఆలోచనల్లో మార్పులు, పనులపై కృషి శీలత, మంచి ఆశయాలు, శ్రీరామ జయరామ జయజయ రామ రామ

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సోదరుల ద్వారా ఆదాయం, ఊహించని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు, సంఘంలో గౌరవం, ఆదర్శవంతమైన జీవితం, రాజకీయాలపై దృష్టి, ఇతరులపై ఆధారపడడం, సంఘంలో జాగ్రత్త అవసరం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.దిన ఫలితాలు

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మాటల వల్ల ఇబ్బందులు, మౌనంగా ఉండడం మంచిది, నిల్వధనంపై ఆసక్తి, కుటుంబంలో అనవసర కలహాలు, సంపాదనపై దృష్టి, అందరి సహకారం వల్ల లాభాలు, ఆదర్శవంతమైన జీవితం, కొంత ప్రశాంతత శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికం, పట్టుదలతో కార్యసాధన, అనుకున్న పనులు పూర్తి, కృషి శీలత అధికం, రూపంలో గాంభీర్యం, అనవసర ఖర్చులు, అధికారులతో అనుకూత, కొంత జాగ్రత్త అవసరం, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios